శాస్ట్రిపురం లో కొత్త బ్రిడ్జి నిర్మాణం

81చూసినవారు
శాస్త్రిపురం డివిజన్ పరిధిలోని వారంగడ్డ రైల్వే గేట్ వద్ద కొత్త రైల్వే బ్రిడ్జి నిర్మిస్తున్నట్లు ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రెహ్మాత్ బెగ్ తెలిపారు. ఈ మేరకు సోమవారం పనులను పరిశీలించారు. అధికారులతో మాట్లాడి పనుల పురోగతిపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. సకాలంలో పనులను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఎన్నికల కోడ్ వల్ల పనులు ఆలస్యం అయ్యాయన్నారు. పనుల్లో వేగం పెంచాలను అధికారులకు, కాంట్రాక్టర్లకు ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్