కాళేశ్వరం ప్రాజెక్టు కెసీఆర్ ధన దాహానికి బలైంది: రేవంత్

63చూసినవారు
ప్రజల కష్టర్జితంతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కెసీఆర్ ధన దాహానికి బలైందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మేడిగడ్డ కూలీ నెలలు గడుస్తున్నా కెసీఆర్ నోరు విప్పడం లేదు. మేడిగడ్డ మరమ్మత్తులకు పనికి రాదని ఎన్డీఎస్ఏ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ప్రజలకు వాస్తవాలు తెలిపేందుకే మేడిగడ్డ పర్యటనకు వెళ్తున్నాం. బీఆర్ఎస్ తో పాటు వారి చీకటి మిత్రులు బీజేపీ ఎమ్మేల్యేలు మేడిగడ్డకు రావడం లేదు అని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్