శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు అందజేసిన ఎమ్మేల్యే

56చూసినవారు
శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు అందజేసిన ఎమ్మేల్యే
చాంద్రాయణగుట్ట లోని సలార్- ఈ మిల్లత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు వివిధ కోర్సులలో ఉచిత శిక్షణ ఇచ్చారు. శిక్షణ తీసుకున్న మహిళలకు సోమవారం చాంద్రాయణగుట్ట ఎమ్మేల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేతుల మీదుగా సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ. మహిళలు అన్ని రంగాల్లో స్వతహాగా రాణించాలనే ఉద్దేశ్యంతో ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్