తొలిరోజు హోం ఓటింగ్ వినియోగించుకున్న 177 మంది...

75చూసినవారు
తొలిరోజు హోం ఓటింగ్ వినియోగించుకున్న 177 మంది...
హోం ఓటింగ్ ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. కాగా, హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలో హోం ఓటింగ్ కు అర్హులైన 121 మందిలో 112 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. సికింద్రబాద్ పరిధిలోని 385 మంది అర్హుల్లో 65 మంది తొలిరోజునే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పూర్తి పారదర్శకంగా ఆధికారులు హోం ఓటింగ్ ప్రక్రియ చేపడుతున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్