ప్రజలకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేందుకు కృషి: ఓవైసీ

72చూసినవారు
ప్రజలకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేందుకు కృషి: ఓవైసీ
ప్రజలకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నానని, వారి కోసమే పని చేస్తానని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఈ మేరకు సోమవారం ఎంఐఎం పార్టీ కార్యాలయంలో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు ఓవైసీని కలిసి తమ సమస్యలను వివరించారు. అధికారులతో మాట్లాడి దశలవారీగా అన్ని సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. అనంతరం వరుసగా 5 వ సారి హైదరాబాద్ ఎంపీగా గెలిచిందుకు వారు ఎంపీని సత్కరించారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్