పాతబస్తీలో అమానుష ఘటన

5748చూసినవారు
పాతబస్తీలో ఆదివారం అమానుష ఘటన వెలుగు చూసింది. టప్పచబుత్ర పోలిస్ స్టేషన్ పరిధి నటరాజ్ నగర్ కు చెందిన సర్దార్ బేగంకి ముగ్గురు సంతానం. తన కొడుకు ఇంతియాజ్ మూడు పెళ్ళిళ్ళు చేసుకుని వారికి విడాకులు ఇచ్చాడు. నాలుగోసారి ఖైసర్ అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఉన్న ఒకే ఒక ఇంటిని తన పేరు మీద మార్చుకుని భార్యతో కలిసి తల్లిని చితకబాది తల్లిని బయటకు గెంటి వేసాడు. కొడుకు, కోడలు నుంచి రక్షణ కావాలని బాధితురాలు వేడుకొంటుంది.

సంబంధిత పోస్ట్