రేపు తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల..

57చూసినవారు
రేపు తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల..
తెలంగాణ టెట్ ఫలితాలు రేపు అనగా జూన్ 12వ తేదీన విడుదల కానున్నాయి. మే 20 నుంచి జూన్ 2 వరకు టెట్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు 2, 86, 381 , 2, 36, 487 మంది హాజరయ్యారు. పేపర్ వారీగా చూస్తే. పేపర్-1కు 99, 958 మంది దరఖాస్తు చేసుకోగా 86. 03 శాతం మంది హాజరయ్యారు. ఇక పేపర్-2కి 1, 86, 423 మంది దరఖాస్తులు చేసుకోగా. వారిలో 82. 58 శాతం మంది హాజరయ్యారు. తొలిసారి రాష్ట్రంలో ఆన్లైన్లో ఈ పరీక్షలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్