ఇంటర్ బోర్డును టీఎన్ఎస్ఎఫ్ ముట్టడి

55చూసినవారు
రాష్ట్ర ప్రైవేటు, కార్పోరేట్ జూనియర్ కళాశాలల దోపిడీని అరికట్టాలని టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం నాంపల్లి ఇంటర్మీడియట్ బోర్డ్ ముట్టడికి యత్నించారు. టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పర్లపల్లి రవీందర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విచ్చలవిడిగా ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలు, అకాడమీల పేరుతో విచ్చలవిడిగా ఫీజుల దోపిడికి పాల్పడుతున్నాయని, ఇంటర్ విద్యకే లక్షల రూపాయలను చెల్లించే పరిస్థితులు నెలకొని ఉన్నాయన్నారు.

ట్యాగ్స్ :