తెలంగాణ ఎడ్ సెట్ 2024 ఫలితాలు విడుదల

63చూసినవారు
తెలంగాణ ఎడ్ సెట్ 2024 ఫలితాలు విడుదల
బిఈడి కోర్సులో ప్రవేశం కోసం నిర్వహించిన టిజి ఎడ్ సెట్ 2024 ఫలితాలు విడుదలయ్యాయి. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆర్. లింబాద్రి, మహాత్మాగాంధీ వర్శీటీ ఇంఛార్జీ విసి. నవీన్ మిట్టల్ కలిసి ఈ ఫలితాలను విడుదల చేశారు. ఎడ్ సెట్ పరీక్షల్లో 96. 90 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లోని టిజి కాలేజ్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ హాల్ లో ఎడ్ సెట్ ఫలితాలు విడుదల చేశారు.

సంబంధిత పోస్ట్