జూబ్లీహిల్స్: ఏసీబీ కార్యాలయం వద్ద పోలీసులకు, జర్నలిస్టులకు మధ్య వాగ్వాదం

51చూసినవారు
ఫార్ములా ఈ-కార్ రేసులో విచారణకు గురువారం కేటీఆర్ హాజరయ్యారు. ఈ క్రమంలో కార్యాలయం భయట విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులను పోలీసులు నెట్టివేశారు. ఇక్కడ ఎందుకు ఉన్నారంటూ జర్నలిస్టులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. జర్నలిస్టులపైన పోలీస్ కానిస్టేబుల్ దురుసుగా ప్రవర్తించి నెట్టేయడంతో జర్నలిస్టులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. పై అధికారులు వచ్చి ఇరువురిని శాంతింపజేశారు.

సంబంధిత పోస్ట్