షబ్బీర్ అలీ నివాసానికి సీఎం రేవంత్

83చూసినవారు
సీఎం రేవంత్ రెడ్డి రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. గురువారం హైదరాబాద్లో ప్రభుత్వ సలహాదారుడు, కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ నివాసానికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి షబ్బీర్ అలీకి, వారి కుటుంబ సభ్యులకు ఈద్ ముబారక్ తెలియజేశారు. అనంతరం విందు ఆరగించారు. ఆయన వెంట ఎమ్మెల్యే దానం నాగేందర్, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షులు రోహిణ్ రెడ్డి తదితర కాంగ్రెస్ నేతలున్నారు.

సంబంధిత పోస్ట్