జూబ్లీహిల్స్: ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తే ఊరుకోం: మేయర్

83చూసినవారు
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వెనకాల కబ్జాకు గురైన పార్కు స్థలాన్ని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సోమవారం పరిశీలించారు. కబ్జాపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కబ్జాకు గురైన 2 వేల గజాలను స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. సాయంత్రం లోపు కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని, స్థలాన్ని క్లీన్ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తే ఊరుకునేది లేదని ఆమె హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్