వారు ప్రభుత్వానికి కళ్ళు, చెవులు లాంటి వారు: వెంకయ్య నాయుడు

66చూసినవారు
వారు ప్రభుత్వానికి కళ్ళు, చెవులు లాంటి వారు: వెంకయ్య నాయుడు
యూపిఎస్సీ 2023-24 పరీక్షల్లో విజయం సాధించిన ర్యాంకర్లను అభినందిస్తూ ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఐఏఎస్ అకాడమీ అధ్వర్యంలో శనివారం జూబ్లీహిల్స్ లో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సివిల్ సర్వీసెస్ అధికారులు ప్రభుత్వానికి కళ్లు, చెవులు లాంటి వారని, నిజాయితీగా విధులు నిర్వర్తించాలని ఎటువంటి ఒత్తిళ్లకు, ప్రలోభాలకు లొంగకుండా పని చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్