మోదీకి శుభాకాంక్షలు తెలిపిన ఏబీ వేద్ ప్రకాష్ యాదవ్

83చూసినవారు
తెలంగాణ స్టేట్ అడ్వకేట్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు ఏ. బి. వేద్ ప్రకాష్ యాదవ్ నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రి అయినందుకు సోమవారం హైదరాబాద్లో శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా వేద్ ప్రకాష్ మాట్లాడుతూ ఈ సారైనా దేశ ప్రజలకు ప్రధాని మోదీ ఇచ్చిన హామీలను, వాగ్దానాలను నిలబెట్టుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్