సిఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలపై హరీష్‌రావు ఆగ్రహం

76చూసినవారు
సిఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలపై హరీష్‌రావు ఆగ్రహం
ఢిల్లీలో సిఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలపై మాజీ మంత్రి, ఎంఎల్‌ఎ హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్‌ఎస్, బిజెపి కుమ్మక్కు అయ్యాయని సిఎం రేవంత్ ఢిల్లీలో ఆరోపించడం విడ్డూరం అని కొట్టిపారేశారు. మెదక్‌లో బిజెపిని బిఆర్‌ఎస్ పార్టీయే గెలిపించిందని సిఎం స్థాయి వ్యక్తి గాలి మాటలు మాట్లాడటం సరికాదన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you