ఆమ్రపాలికి కార్పొరేటర్ శ్రవణ్ వినతి

73చూసినవారు
ఖైరతాబాద్ లోని జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో సోమవారం కార్పొరేటర్ శ్రవణ్ పాల్గొని సఫిల్గూడ చెరువు వద్ద పబ్లిక్ టాయిలెట్స్, లైట్స్, ఫుట్పాత్, సుందరీకరణ పనులు చేపట్టాలని కోరారు. హెచ్ఎండిఏ జాయింట్ డైరెక్టర్ ఆమ్రపాలి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా రెడ్డిని చెరువు పనులను పరిశీలించడానికి రావాల్సిందిగా కోరారు. వెంటనే నాలా పూడిక తీత పనులు చేపట్టాలన్నారు.

సంబంధిత పోస్ట్