కూకట్ పల్లి: సీఎం రిలీఫ్ ఫండ్ అందజేస్తున్న బండి రమేష్

68చూసినవారు
కూకట్ పల్లి: సీఎం రిలీఫ్ ఫండ్ అందజేస్తున్న బండి రమేష్
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు గత కొన్ని నెలల క్రితం ఫతేనగర్ డివిజన్ కార్పొరేటర్ ఇవ్వడం జరిగింది. బ్యాంకులో వేసిన వెంటనే చెక్ బౌన్స్ అయింది. వెంటనే బాలానగర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు కూకట్ పల్లి నియోజకవర్గ ఇంచార్జ్ బండి రమేష్ కలిసి చెక్కు గురించి వివరించగా బౌన్స్ అయిన చెక్కును సెక్రటరీ ఆఫీస్ కి పంపించి కొత్త చెక్కును బుధవారం బండి రమేష్ చేతుల మీదుగా దానాల దుర్గయ్య కు ఇవ్వడం జరిగింది.

సంబంధిత పోస్ట్