వినాయక నగర్ గల్లీలో పొంగిపొర్లుతున్న డ్రైనేజీ..

77చూసినవారు
వినాయక నగర్ గల్లీలో పొంగిపొర్లుతున్న డ్రైనేజీ..
బాలానగర్ పరిధి వినాయక నగర్ కాలనీల్లో డ్రైనేజీ పొంగిపొర్లుతుంది. దాదాపుగా పది రోజులు గడుస్తున్నప్పటికీ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోయారు. గత వారం క్రితమే ఫిర్యాదు చేసినట్లుగా పేర్కొన్నారు. ఇకనైనా డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు. డ్రైనేజీ నీటి కారణంగా దోమల బెడద సైతం అధికంగా ఉందన్నారు.

సంబంధిత పోస్ట్