ప్రజా భవన్ లో గురుకుల టీచర్లు ఆందోళన

81చూసినవారు
తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ప్రజా భవన్ లో పెద్ద ఎత్తున గురుకుల టీచర్లు ఆందోళన చేస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు టీచర్లు మాట్లాడుతూ. తమకు ప్రమోషన్లు ఇవ్వాలని, బదిలీలు చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించే దాకా ఇక్కడి నుంచి వెళ్ళేది లేదని బైఠాయించారు. వందలాది మంది ఆందోళన చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్