ఎంతో కష్టపడి కూతురిని చదివించాను.. శ్రావ్య తల్లి కన్నీరు

74చూసినవారు
ఎంతో కష్టపడి తమ బిడ్డను చదివించామని మృతురాలి శ్రావ్య తల్లి అవేదన వ్యక్తం చేసింది. మలక్ పేట్ పోలిస్ స్టేషన్ పరిధి మూసారాంబాగ్ లో లా విద్యార్థి అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. సంఘటన స్థలానికి కుటుంబీకులు చేరుకుని ఆందోళన చేపట్టారు. కులీ పని చేసి నా బిడ్డను చదివించాము. లా చదువుకుంది. కానీ నా బిడ్డను ఇలా చేశారు అంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్