మాజీ ఎమ్మెల్యే మృతి

51చూసినవారు
మాజీ ఎమ్మెల్యే మృతి
హైదరాబాద్ కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే బింగి మశ్చేందర్రావు(90) కన్నుమూశారు. 2రోజులక్రితం అల్వాల్లోని ఆయన నివాసంలో కాలు జారడంతో తలకుగాయమైంది. నిమ్స్ చికిత్స పొందుతున్న ఆయన శనివారం మృతి చెందారు. 1978నుంచి 1983వరకు జనతాపార్టీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దళితనేతగా గుర్తింపు పొందిన ఆయన పలు సామాజికసేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన మృతికి ఎమ్మెల్యే రాజశేఖర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి సంతాపం తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్