గెలుపు కోసం భారీ ర్యాలీ

69చూసినవారు
గెలుపు కోసం భారీ ర్యాలీ
మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బాలానగర్ డివిజన్ లో కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణా రావు, స్థానిక కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మా రెడ్డి కుమార్తె మౌనిక రెడ్డి ఇతర నాయకులు, కార్యకర్తలతో కలసి బిఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మా రెడ్డి గెలుపు కోసం పలు ఏరియాలలో భారీ ర్యాలీ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్