కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ కౌన్సీలర్లు

63చూసినవారు
మేడ్చల్ మున్సిపల్ లో బీఆర్ఎస్ పార్టీకీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన 10 మంది కౌన్సిలర్లు బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. మేడ్చల్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి తోటకూర వజ్రెష్ యాదవ్ నేతృత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తం కండువా కప్పుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్