ఘట్కేసర్ వరకు ఎంఎంటీఎస్ రైళ్ల రాకపోకలు

59చూసినవారు
ఘట్కేసర్ వరకు ఎంఎంటీఎస్ రైళ్ల రాకపోకలు
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం మేడ్చల్ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఘట్కేసర్ మండల ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి ఘట్కేసర్ వరకు ఎంఎంటీఎస్ రైళ్ల సర్వీసు కొరకు కృషి చేసినందుకు ఘట్కేసర్ మున్సిపల్ యువమోర్చా అధ్యక్షులు విక్రాంత్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానికుల నాయకులందరూ కలిసి వారికి శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :