మేడ్చల్ బస్ డిపోలో కార్మికులకు ప్రగతి చక్రం పురస్కారాలు

70చూసినవారు
మేడ్చల్ బస్ డిపోలో కార్మికులకు ప్రగతి చక్రం పురస్కారాలు
మేడ్చల్ బస్ డిపోలో ప్రగతి చక్రం పురస్కారాలు శనివారం అట్టహాసంగా నిర్వహించారు. ఆగస్ట్ నెలలో అత్యధిక ఇన్సెంటివ్ సాధించిన కండక్టర్లకు మరియు అత్యధిక ఇంధన పొదుపు చేసిన డ్రైవర్లకు, బ్రేక్ డౌన్ లేకుండా బస్సులను మెయింటనేన్స్ చేసిన మెకానిక్ మరియు శ్రామికులకు కూకట్ పల్లి డివిజన్ డిప్యూటీ రీజనల్ మేనేజర్ కవిత రూపుల శాలువా మరియు ప్రసంశా పత్రాలతో సన్మానించడం జరిగినదని అన్నారు.

సంబంధిత పోస్ట్