రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి

63చూసినవారు
రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి
సికింద్రాబాద్ జీఆర్పీ పరిధిలోని నెక్లేస్ రోడ్ రైల్వే స్టేషన్ పట్టాలు దాటుతూ రైల్ ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. నాంపల్లి రైల్వే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. చామన ఛాయ రంగు, 5. 5అడుగుల ఎత్తు, వయసు 55లోపు ఉంటుందని, ఛాతి పైన ఎడమ వైపున పుట్టు మచ్చ, బ్లూ, బూడిద రంగు చొక్క, గళ్ల లుంగి పై ఉన్నాడని హెచ్ సీ మురళి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్