బీసీ రిజర్వేషన్ల అమలు కోసం మెరుపు ధర్నా

78చూసినవారు
బీసీలకు స్థానిక సంస్థల్లో 42శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు బుధవారం ట్యాంక్ బండ్ వద్ద గల అంబేడ్కర్ విగ్రహం ముందు మెరుపు ధర్నాకు దిగాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు ఎన్నికలకు వెళ్తామనడం బీసీలను మోసం చేయడమేనని అన్నారు.

సంబంధిత పోస్ట్