ఛలో నల్గొండ కు భారీగా కుత్బుల్లాపూర్ శ్రేణులు

70చూసినవారు
ఛలో నల్గొండ కు భారీగా కుత్బుల్లాపూర్ శ్రేణులు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 8 డివిజన్లు, నిజాంపేట్ కార్పొరేషన్, కొంపల్లి - దుండిగల్ మున్సిపాలిటీ ల నుంచి ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు , హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆధ్వర్యంలో మంగళవారం బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు భారీగా తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఆయా డివిజన్ల కార్పొరేటర్లు, నిజాంపేట్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్, దుండిగల్ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్, అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్