హైదరాబాద్ నగరంలో డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ సమయం పెంపు

1541చూసినవారు
హైదరాబాద్ నగరంలో డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ సమయం పెంపు
హైద్రాబాద్ నగరంలో ఇకపై డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు తెల్లవారుఝాము వరకు జరగనున్నాయి. ఇంతకాలం అర్థరాత్రి 12గంటలకు వరకు మాత్రమే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు జరగడంతో మందుబాబులో రోడ్లపై బైక్ రైడ్లు నిర్వహించి వీరంగం సృష్టించేవారు. ఇకపై అలాంటి వారికి చెక్ పెట్టేలా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను తెల్లవారుఝాము 3గంటల వరకు చేపట్టాలని పోలీసు అధికారులు నిర్ణయించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్