కుత్బుల్లాపూర్: ఫిషరీస్ కోపరేటివ్ అధ్యక్షులు హౌస్ అరెస్ట్

54చూసినవారు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సురారం లో మేడ్చల్ జిల్లా మత్స్య సహకార సంఘం చైర్మెన్ మన్నె రాజును సోమవారం హౌజ్ అరెస్ట్ చేశారు. 32 జిల్లాలకు సోసైటీ చైర్మెన్ లను నియమించకుండా కాలయాపన చేస్తూ, తెలంగాణ వ్యాప్తంగా చెరువుల్లో 50% చేప పిల్లలను కుడా వదలకుండా మత్స్యకారులను మోసం చేస్తున్నారని మన్నె రాజు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. ముందస్తు హౌజ్ అరెస్ట్ చేసి సురారం పోలీసులు పియస్ కు తరలించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్