సోదర భావాన్ని చాటేదే రంజాన్ పండుగ

52చూసినవారు
సోదర భావాన్ని చాటేదే రంజాన్ పండుగ
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని హెచ్ఎంటీ గ్రౌండ్స్, వెంకట్ రాంరెడ్డి నగర్, గురుమూర్తి నగర్, గాంధీనగర్ విజయనగర్ కాలనీ, ప్రాంతాలలోని ఈద్గా వద్ధ గురువారం నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే కేపీ. వివేకానంద పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలన్నారు. మానవుల మధ్య నెలకొన్న వర్గ వైషమ్యాలు తొలగి అందరిలో ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు.

సంబంధిత పోస్ట్