గాంధీ ఆస్పత్రిలో రూ. 80 కోట్లతో హాస్టల్

81చూసినవారు
సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో రూ. 80 కోట్లతో నిర్మించ తలపెట్టిన హాస్టల్ భవన నిర్మాణ పనులకు హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ మంగళవారం భూమి పూజ చేశారు. గత 15 ఏళ్లుగా హాస్టల్ భవనం సరిపోక ఇబ్బంది పడుతున్న మెడికల్ స్టూడెంట్స్ సమస్య తీరిపోనుందన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టియనా, డిఎంఈ డా. వాణి, ఎంపీ అనిల్ కుమార్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్