సికింద్రాబాద్ కోర్టుకు హాజరైన మంద కృష్ణ మాదిగ

54చూసినవారు
సికింద్రాబాద్ కోర్టుకు హాజరైన మంద కృష్ణ మాదిగ
మాదిగ మహిళ సమైఖ్య రాష్ట్ర నాయకురాలు దివంగత భారతి మాదిగ సంస్మరణ సభ సికింద్రాబాద్ కంటోన్మెంట్, మట్పోర్ట్ ప్లే గ్రౌండ్ లో సభ నిర్వహించగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంఆర్​పీఎస్ భారతి మాదిగ సంస్మరణ సభను భగ్నం చేసేందుకు పెట్టిన అక్రమ కేసుల్లో భాగంగా సోమవారం కోర్టులో విచారణకు ఎంఆర్​పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ హాజరైయ్యారు. ఆయనతో పాటు ఎం.ఎస్.పీ జాతీయ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్