ఓయూలో విసి రిజిస్టార్ల దిష్టిబొమ్మ దగ్ధం

591చూసినవారు
సికింద్రాబాద్లోని లేడీస్ హాస్టల్ లో శుక్రవారం రాత్రి ప్రవేశించిన అగాంతకులని కఠినంగా శిక్షించాలని, ఇందుకు బాధ్యత వహిస్తూ విసీ రిజిస్టార్లని సస్పెండ్ చేయాలని ఓయూలో విసి రిజిస్టార్ల దిష్టిబొమ్మను విద్యార్థులు దగ్ధం చేశారు. గతంలో ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన స్పందించకపోవడంతో, ఇలాంటి ఘటనలో మళ్లీ మళ్లీ జరుగుతున్నాయని అన్నారు.

సంబంధిత పోస్ట్