గడ్డి అన్నారం: దివ్యంగులకు సైకిళ్ల పంపిణీ

82చూసినవారు
ప్రపంచ దివ్యంగుల దినోత్సవాన్ని గడ్డి అన్నారం డివిజన్ లో జీహెచ్ఎంసీ అధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ భోగరపు దయానంద గుప్తా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దివ్యంగులకు సైకిళ్ళు పంపిణీ చేసి దివ్యంగుల కోసం ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన పలు పథకాలను వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్