

జగన్ వ్యాఖ్యలపై ఎస్పీ రత్న స్పందనిదే (వీడియో)
AP: పోలీసుల బట్టలు ఊడదీస్తామంటూ వైఎస్ జగన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ రత్న స్పందించారు. ‘పోలీసుల యూనిఫామ్ మాకు ఎవరో ఇచ్చింది కాదు. కష్టపడి సాధించాం. మేం ఎవరికీ అనుకూలంగా వ్యవహరించడం లేదు. తప్పు చేస్తే సర్వీస్ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకోవచ్చు.’ అని అన్నారు.