నా వయసు 59, మళ్లీ పెళ్లి చేసుకోవడం ఇప్పుడు కష్టంగా అనిపిస్తోంది: అమీర్ ఖాన్

58చూసినవారు
నా వయసు 59, మళ్లీ పెళ్లి చేసుకోవడం ఇప్పుడు కష్టంగా అనిపిస్తోంది: అమీర్ ఖాన్
"నాకు ఇప్పుడు 59 ఏళ్లు, ఇప్పుడు నేను మళ్లీ పెళ్లి చేసుకోవడం అంటే చాలా కష్టంగా ఉంది," అని నటి రియా చక్రవర్తితో పాడ్‌కాస్ట్‌లో నటుడు అమీర్ ఖాన్ అన్నారు. మూడో పెళ్లి చేసుకుంటారా? అనే ప్రశ్నకు అమీర్ ఈ సమాధానం ఇచ్చారు. “నాకు ఒంటరిగా జీవించడం ఇష్టం ఉండదు. నాకంటూ ఒక భాగస్వామి ఉండాలని కోరుకుంటా. నేను ఒంటరివాడిని కాదు," అని చెప్పారు. తన మాజీ భార్యలు రీనా దత్తా, కిరణ్ రావ్‌లతో తనకు మంచి అనుబంధం ఉందన్నారు.

సంబంధిత పోస్ట్