రోహిత్‌ లేకుండా ఐసీసీ ఫాంటసీ బెస్ట్ టీమ్

73చూసినవారు
రోహిత్‌ లేకుండా ఐసీసీ ఫాంటసీ బెస్ట్ టీమ్
టీ20 వరల్డ్ కప్ 2024 ముగియడంతో ఐసీసీ బెస్ట్ ఫాంటసీ టీమ్‌ను ప్రకటించింది. ఆశ్చర్యకరంగా అందులో టైటిల్ విన్నింగ్ కెప్టెన్ రోహిత్‌శర్మకు చోటు దక్కలేదు. భారత్, అఫ్గాన్ జట్ల నుంచి ముగ్గురి చొప్పున ఎంపికవగా విచిత్రంగా గ్రూప్‌ దశలోనే నిష్క్రమించిన ఆస్ట్రేలియా నుంచీ ముగ్గురు చోటు దక్కించుకున్నారు.
జట్టు: రషీద్‌ ఖాన్‌(C), గుర్బాజ్‌, హెడ్, వార్నర్, స్టబ్స్, హార్దిక్ పాండ్య, స్టోయినిస్, ఫరూఖీ, బుమ్రా, అర్ష్‌దీప్, రిషద్.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్