16 శాతం ఓట్లు రాకుంటే.. డిపాజిట్ గల్లంతే

77చూసినవారు
16 శాతం ఓట్లు రాకుంటే.. డిపాజిట్ గల్లంతే
ఎన్నికల సమయంలో డిపాజిట్ గల్లంతు అనే పదం వింటుంటాం. డిపాజిట్ అంటే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామపత్రాలు దాఖలు సమయంలో ఎన్నికల సంఘం నిర్ణయించిన రుసుమును రిటర్నింగ్ అధికారి వద్ద డిపాజిట్ చేస్తారు. ఫలితాల తర్వాత డిపాజిట్ రుసుము తిరిగి పొందాలంటే పోలైన ఓట్లలో ఆరో వంతు (16 శాతం) ఓట్లు పొందడం తప్పనిసరి. లేదంటే ఆ రుసుము ఎన్నికల సంఘానికే చెందుతుంది.

సంబంధిత పోస్ట్