బొప్పాయి ఆకుల రసం తాగితే ఈ రోగాలన్నీ దూరం!

69చూసినవారు
బొప్పాయి ఆకుల రసం తాగితే ఈ రోగాలన్నీ దూరం!
బొప్పాయి పండు మాత్రమే కాదు, దాని ఆకులు కూడా ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. బొప్పాయి ఆకుల్లో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె ఉంటాయి. డెంగ్యూ వంటి జ్వరం ఎక్కువగా ఉన్నప్పుడు బొప్పాయి ఆకుల రసాన్ని తాగితే మంచిది. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాల వల్ల ఎంజైమ్‌లు వాపును తగ్గిస్తాయి. ఈ ఆకుల్లో నీరు, పీచు ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం నుంచి ఉపశమనం పొందడంలో ఇవి బాగా సహాయపడుతాయి.

సంబంధిత పోస్ట్