ఈ సూపర్ ఫ్రూట్ తింటే. వందేళ్లు బతకడం పక్కా.

83చూసినవారు
ఈ సూపర్ ఫ్రూట్ తింటే. వందేళ్లు బతకడం పక్కా.
గోజి బెర్రీలో వయసు ఛాయలు కనిపించకుండా చేసే న్యూట్రియెంట్స్, విటమిన్స్ ఎక్కువ. ఈ పండు ఇమ్యూనిటీ బూస్టర్. అలాగే స్కిన్, బ్రెస్ట్ క్యాన్సర్స్ తో పాటు గుండె సంబంధిత సమస్యల్ని దరిచేరనివ్వదు. ఈ పండు తింటే పాలిసాకరైడ్స్ సరిపడా అంది గ్లూకోజ్ లెవల్స్ అదుపులో ఉంటాయి. దానివల్ల డయాబెటిస్ రాదు. పాలిసాకరైడ్స్ ఇమ్యూనిటీ బూస్టర్ కూడా పనిచేసి జలుబు, ఫ్లూల నుంచి కాపాడతాయి.

ట్యాగ్స్ :