ప్రధాని మోదీని కలిసిన ఇళయరాజా

54చూసినవారు
ప్రధాని మోదీని కలిసిన ఇళయరాజా
ప్రధాని నరేంద్ర మోదీని ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించినట్లు ఇళయరాజా వెల్లడించారు. ఈ మేరకు 'ఎక్స్' ఖాతాలో ఫోటోలు షేర్ చేశారు.

సంబంధిత పోస్ట్