నేడే ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్ తో భారత్ ఢీ

71చూసినవారు
నేడే ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్ తో భారత్ ఢీ
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ నేడు బంగ్లాదేశ్ తో తలపడనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నాాం 2.30కి మ్యాచ్ ప్రారంభం కానుంది. పిచ్ స్పిన్ కు అనుకూలంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. మొదటి మ్యాచ్ లో విజయఢంకా మోగించి బోణి కొట్టాలనే పట్టుదలతో రోహిత్ సేన ఉంది.

సంబంధిత పోస్ట్