ప్రపంచ ప్రకృతి పరిరక్షణ సూచీలో అట్టడుగున భారత ర్యాంకు

75చూసినవారు
ప్రపంచ ప్రకృతి పరిరక్షణ సూచీలో అట్టడుగున భారత ర్యాంకు
ప్రపంచ ప్రకృతి సంరక్షణ సూచీ(ఎన్‌సీఐ)లో 176 ర్యాంక్‌తో భారత్‌ అట్టడుగున అయిదో స్థానంలో నిలిచింది. జీవ వైవిధ్యం కోల్పోవడం, ఆవాసాల విధ్వంసం, కాలుష్యం, అసమర్థ సంరక్షణ విధానాలను ఈ ర్యాంకింగ్‌ ప్రతిబింబించింది. పురుగు మందులు ఎక్కువగా వాడటం వల్ల భూమి కాలుష్యం ఎక్కువవుతున్నదని.. ఇది వ్యవసాయోత్పత్తి, పర్యావరణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని నివేదిక తెలిపింది.

సంబంధిత పోస్ట్