దేశంలో మొదటి ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ మిల్లును ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?

85చూసినవారు
దేశంలో మొదటి ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ మిల్లును ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
'మిషన్ పామ్ ఆయిల్' కార్యక్రమంలో భాగంగా దేశంలో మొదటి ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ మిల్లును అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రారంభించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్