బంగ్లాదేశ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన

53చూసినవారు
బంగ్లాదేశ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన
బంగ్లాదేశ్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించింది. ఈ జట్టులో సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (wk), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేష్ శర్మ (wk), అర్ష్​దీప్ సింగ్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్ ఉన్నారు. ఇక ఈ మూడు టీ20 మ్యాచ్‌లు అక్టోబర్ 6, 9, 12 తేదీల్లో జరగనున్నాయి.
Job Suitcase

Jobs near you