ఖో ఖో వరల్డ్ కప్‌లో భారత జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లాయి. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో మహిళల జట్టు 66-16 తేడాతో జయకేతనం ఎగురవేసింది. మరోవైపు దక్షిణాఫ్రికాకు పురుషుల జట్టుకు జరిగిన పోరులో భారత్ 62-42 తేడాతో గెలుపొందింది. ఫైనల్లో భారత మహిళల జట్టు నేపాల్‌తో తలపడనుంది. పురుషుల జట్టు కూడా నేపాల్‌తోనే తలపడనుంది.