మొక్కజొన్న పంట నేల తయారీకి సూచనలు

73చూసినవారు
మొక్కజొన్న పంట నేల తయారీకి సూచనలు
మొక్కజొన్న పంట అన్ని నేలలో అనువైనది. నేలలో సాధారణ ph ఉన్నాకూడా సరిపోతుంది. మొక్కజొన్న వరుసగా రెండు పంటలుగా వెయ్యరాదు. పంట మార్పిడి పద్ధతులను అవలంబించడం మంచిది. దీనివల్ల అధిక దిగుబడి రావడం, కలుపు నిర్ములన, తెగుళ్ళు సోకే అవకాశాలు తక్కువగా ఉంటాయి. పంట వేసే ముందు భూమిలో ఎకరానికి 10 టన్నుల వరకు పశువుల ఎరువు లేదా కంపోస్టు ఎరువులు వేసి నేల మొతాన్ని ట్రాక్టర్‌తో కలియదున్నాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్