బంగ్లాదేశ్‌లో గద్దెనెక్కనున్న తాత్కాలిక ప్రభుత్వం?

58చూసినవారు
బంగ్లాదేశ్‌లో గద్దెనెక్కనున్న తాత్కాలిక ప్రభుత్వం?
రిజర్వేషన్ల కారణంగా నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్ అనుమతి ఇచ్చినట్లు సమాచారం. నోబెల్ గ్రహీత డాక్టర్ మహ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయాలని విద్యార్థి నాయకుల ప్రతిపాదనను అంగీకరించినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్