1982లో ప్రారంభమైన ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే

79చూసినవారు
1982లో ప్రారంభమైన ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే
నృత్య చరిత్ర అనేది కొన్ని వేల సంవత్సరాల నుంచే ఉంది. కానీ ఇందుకు సంబంధించి అధికారికంగా మాత్రం 1982లో ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్‌స్టిట్యూట్​ UNESCO, ఇంటర్నేషనల్​ డ్యాన్స్ కమిటీలు కలిసి ప్రపంచ నృత్య దినోత్సవాన్ని ప్రారంభించాయి. నృత్యం చేయడం, దాని ప్రాముఖ్యతను గురించి అవగాహన పెంచడం, ఈ కళారూపాన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ప్రోత్సాహించే విధంగా ఈ డేని నిర్వహించాలని నిర్ణయించారు.
Job Suitcase

Jobs near you